శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండీ అతి రుద్రం శ్రీ సీతా రామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహారాణిగా మహోత్సవం

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 15 : మంచిర్యాల నియోజకవర్గంలోని నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సి సి సి పోలీస్ స్టేషన్ ఎదురుగా వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ కాలచక్రం శ్రీ వైష్ణవ అయుత చండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 86 వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన జరిగింది.శనివారం
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking