సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 01 : మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల నియోజకవర్గం చెందిన 154 మంది లబ్ధిదారులకు 58 లక్షల 78 వేల రూపాయల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసారు తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మంచిర్యాల ఎమ్మెల్యే మాట్లాడుతూ…తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలా మారిందని ఎంతో మంది నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయ నిధి నుండి సిఎమ్ఆర్ఎఫ్ & ఎల్ఓసి ల ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని అన్నారు సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వరం వైద్యం చేయించుకునే ఆర్దిక స్తోమత లేని పేద ప్రజలందరు సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలను తదితరులు.

Leave A Reply

Your email address will not be published.

Breaking