38 లక్షల 65,000 వేలు ఐటిడిఎ నిధులతోపలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
,ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ బాధావత్ సంతోష్,అదనపు కలెక్టర్ బి రాహుల్ ట్రైనీ కలెక్టర్ గౌతమి
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 27 : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గడపూర్ గ్రామ పంచాయతీలోని బాబా నగర్ వద్ద 38 లక్షలు 65,000 వేలు రూపాయలుతో ఐటిడిఎ నిధులతోపలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు,ముఖ్య అతిథులుగా పాల్గొన్న కలెక్టర్ బాధావత్ సంతోష్,అదనపు కలెక్టర్ బి రాహుల్ ట్రైనీ కలెక్టర్ గౌతమి పాల్గొన్నారు.సోమవారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ… హాజీపూర్ మండల గడపూర్ పంచాయతిలో 38 లక్షల 65 వేల రూపాయల అభివృద్ధి పనులను మొదలు పెట్టినారు,బోర్ వెల్స్,మోటార్లు,కరెంటు సిఎం గిరి వికాస్,ఐటిడిఎ నిధులతో ఈ కార్యక్రమం చేపట్టడం అయినది. అని ఈ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్ స్వర్ణలత,వైస్ ఎంపీపీ రవి రమాదేవి,జడ్ పిసి ఫుస్కురి శ్రీనివాస్ శిల్ప,మండల పార్టీ అధ్యక్షుడు మోగిలి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ సందేల వెంకటేష్,ప్రజాప్రతినిధులు, సర్పంచులు,ఎంపీటీసీలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.