మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెలుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు,శనివారం ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పిస్తున్నారు అని చెప్పారు.బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ,క్రిస్మస్ పండుగలకు దుస్తులు పంపిణీ,ఇలా అందరికీ సమానంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వచ్చింది,అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు.అత్తె కాకుండా సీఎం కేసీఆర్ ముస్లీమ్ ల అభివృధ్ధికి కట్టుబడి పని చెస్తూన్నారు అని అన్నారు,బతుకమ్మ పండుగ కి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ,క్రిస్మస్ పండుగలకు దుస్తులు పంపిణీ,ఇలా అందరికీ సమానంగా మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ముందుకు వచ్చింది తెలిపారు.ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, తహసీల్దార్ హన్ముతరావు‌ వై ఎంపీపీ అనిల్,ఎంపిటిసి ముత్యాల శ్రీనివాస్, పీఎస్ సిఎస్ చైర్మన్ లింగన్న,బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్,ఎంపిటిసిలు సంర్పచ్ లు,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking