శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని సిద్దులగుట్ట వెళ్ళు రహదారిలో కమాన్ వద్ద 25 లక్షల రూపాయలతో నిర్మించిన కల్వర్టుకు శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఆదివారము నుండీ జరగబోయే సిద్దులగుట్ట వెండి కొండ సిద్దేశ్వర స్వామి జాతర ఏర్పాట్లను పర్యవేక్షించి సిద్దేశ్వర స్వామినీ మనసారా ప్రార్థించి, దర్శించుకునీ అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజాదికాలు గావించడానికి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సూచించారు, అనంతరం ఆలయంలోనీ వెండికొండ సిద్దేశ్వర స్వామినీ దర్శించు కోవడానికి
ఎమ్మెల్యే వెంబడి మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు అమృతారెడ్డి, మేకల వెంకటేష్, ఆయిల్ కుమార్, కో ఆప్షన్ మెంబర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Next Post