శివరాం పల్లిలోని రాందేవ్ బాబా ఆలయం వద్ద ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీ నుండీ జరగబోయే రాందేవ్ బాబా జన్మాష్టమి ఉత్సవాల నైపథ్యంలో ఆలయ నిర్వాహకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఈ సందర్బంగా అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు కాబట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా తగు ఏర్పాట్లు చేయాలని జి.హెచ్.ఎం.సి, హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్, విద్యుత్ అధికారులకు ఆయన సూచించడం జరిగినది.