గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్ నియోజక వర్గంలోని బేగంబజార్ డివిజన్ కంటెస్టడ్ కార్పోరేటర్ కేడి దినేష్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా కేడీ దినేష్ మాట్లాడుతూ శనివారం ఉదయం మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ చేసిన ఎంతో నిరుద్యోగులకి శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చిన టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అని అరెస్టు చేసిన తప్పుడు కేసులు పెట్టి మచ్చలేని లీడర్ ని 14 సంవత్సరం సీఎం గా ఉండి ఉమ్మడి రాజ్యం అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఏదో కేసులో జైలుకు పంపియాలని ఆరోజు జగన్మోహన్ రెడ్డి బాబు గారిని ఇరికియాలని ఏదో మచ్చ పెట్టాలని ఏదో విధంగా తప్పుడు కేసులు పెట్టి ఇరికియాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలించలేదు, మళ్లీ ఆగలేక ఉరువలేక బాబు గారి మీటింగ్ లో ప్రజల ఆదరణ స్పందన చూసి భయం పుట్టింది జగన్మోహన్ రెడ్డిని రాత్రికి నిద్రలేక పొద్దున ప్రశాంతి లేక గాబరా లో తప్పుడు కేసులు పెడుతూ వైయస్సార్ కాంగ్రెస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కి రోజులు దగ్గర పడిరది, వచ్చే ప్రభుత్వం మచ్చలేని అభివృద్ధి చేసిన ఏకైక పార్టీ టీడీపీ నారా చంద్రబాబునాయుడు మళ్ళీ సీఎం అవుతారని జ్యోతిష్యం చెబుతున్న ఈ కార్యమ్రంలో కేడి దినేష్ గోషామహల్ కాంటెస్ట్ కార్పొరేటర్ ఊర్మిళాదేవి ఎక్స్ కార్పొరేటర్, పి నందకిషోర్ స్టేట్ సెక్రటరీ, టీ అనిల్ స్టేట్ ఎస్సీ సెక్రెటరీ, మహ్మద్ అజీజ్ దత్తాత్రేయ నగర్ కాంట్రాస్ట్రీ కార్పొరేటర్, వినోద్ కుమార్, యు ప్రేమ్ కుమార్, Aఅసవసaతీ ఆనంద్, రాజు ముదిరాజ్, ప్రేమ్ ప్రకాష్ శర్మ, అమర్ నాథ్ సింగ్, ఏ శివరాజ్ తదితరులు గోషామహల్ నియోజకవర్గం నుంచి పాల్గొన్నారు