17 కులాలకు ఇది పుట్టినరోజు

బోరేద ప్రవీణ్‌ కుమార్‌
జాజేరావు వేదాకర్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: సీఎం కెసిఆర్‌ కు జీవితాంతం రుణపడి ఉంటాం.తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు లేని కులాలకు గుర్తింపు ఇచ్చారు. భారతదేశంలో మేము భూమి మీద బతికి ఉన్నా,ప్రభుత్వం రిజర్వేషన్‌ లెక్కల్లో లేము.ఇన్నేళ్ల తర్వాత సీఎం కేసీఆర్‌ గారి వలన సారోళ్ళు సోమవంశ క్షత్రియ కులాన్ని గుర్తించి బీసీ కులం లో చేర్చిన రోజు 9/9/2020.ఈ మూడో సంవత్సరం పుట్టినరోజు ను సారోళ్లు సోమ వంశ క్షత్రియ నాయకులు జరుపుకుంనారు. ఈ కార్యక్రమం 09/09/2023 గోషామహల్‌ కన్స్టిట్యూట్టూన్‌ గౌలిగూడ లో జరిగింది.క్షత్రియ సంఘం నాయకులు బోరేద ప్రవీణ్‌ కుమార్‌ %డ% జాజే రావు వేదాకర్‌ %డ% 17 కులాల్లో నుంచి అధ్యక్షులు మోహన్‌ చౌహాన్‌, ఉపాధ్యక్షులు ఎం. వెంకట్‌ నారాయణ,ప్రధాన కార్యదర్శి కొంగల రాంప్రసాద్‌,కార్యదర్శి బోరేద ప్రవీణ్‌ కుమార్‌, కోశాధికారి కైలాస్‌ పవర్‌. మరియు ఇతర నాయకులు
వెంకటేష్‌ గౌలి,ప్రేమ్‌ కుమార్‌ గౌలి,నిర్మల్‌ యాదవ్‌ ఆహిర్‌ , అరుణ్‌ యాదవ్‌ ఆహిర్‌, గంగారాం
ఈ కార్యక్రమంలో పాల్గొనారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking