మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 28 : తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి జన్మదినం సందర్భంగా కలిసి శాలువతో సన్మానించి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసన సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking