ముఖ్యమంత్రి ని కలిసినా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ అక్టోబర్ 30 : హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని బుధవారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన పలు అంశాలపై మాట్లాడిన మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking