ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తిరుమలాయపాలేం మండలం లో పడమటి తండా హైదర్ సాయిపేట జల్లెపల్లి గ్రామాల్లోని గణేష్ మండపాలను సందర్శించి స్వామి వారిని దర్శించుకొని,ఉత్సవ కమిటీ వారికి విరాళాలు అందించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుమార్తె దీప్తి