మ్యాక్స్ ఫిక్సింగ్ చేసేందుకు మోడీ ప్రయత్నం.

హఫీజ్ మోల్ సబ్ అద్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.

ఎన్నికల కారణంగానే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ లను ఫ్రీజ్ చేశారని ఆరోపించారు నేతల అరెస్టులతో ఎన్నికల గెలవాలని చూస్తున్నారని దుయ్యపడ్డారు ఇలాంటి నిర్ణయాలు మోడీ గారు తన ధనిక మిత్రులతో కలిసి తీసుకుంటున్నారని అన్నారు లోక్సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఎన్ని మ్యాచ్ ఫిక్స్ లు చేసిన దేశ ప్రజలు ఈసారి ఇండియా కూటమిని గెలిపించడం ఖాయమని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking