అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాణిక్ రావు
హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖా మంత్రి కల్వకుంట్ల తారరామారావు గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాదులోని వరద ప్రభావిత ప్రాంతాలలో అధికారులతో కలిసి ప్రత్యక్షముగా పర్యవేక్షించడం జరిగినది, ఈ సందర్భంగా అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, మలక్ పేట ఎమ్మెల్యే బలాలతో పాటు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాణిక్ రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు సందర్శించడం జరిగినది.
Prev Post