కాకుమాను జ్యోతికి మదర్ తెరిసా గోల్డెన్ గ్లోబల్ అవార్డు ప్రధానం

హైదరాబాద్ సెప్టెంబర్ 22 (వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ సంఘ సేవకురాలు హెల్త్ టాటా మని చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ కాకుమాను జ్యోతికి మదర్ తెరిసా గోల్డెన్ గ్లోబల్ అవార్డు ప్రధానం చేసారు. రవీంద్ర భారతి లో జరిగన కార్యక్రమంలో కన్నడ తెలుగు హీరో కిరణ్ కుమార్ చేతుల మీదుగా కాకుమాను జ్యోతి ఈ అవార్డును అందుకున్నారు. కాకుమాను జ్యోతి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తనకంటూ గుర్తింపు పొందారు. ఆమె సేవలను గుర్తించిన వల్లూరి ఫౌండేషన్ ఆమెకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking