కేసీఆర్ కు ఎంపీ రవిచంద్ర పరామర్శ

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 13 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ను రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం రాత్రి యశోద ఆసుపత్రి లో పరామర్శించారు రాష్ట్ర ప్రజలందరి దీవెనలు మెండుగా ఉన్నాయని త్వరితగతిన కోలుకుని ప్రజా సేవకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా రవిచంద్ర సీఎం కేసీఆర్ ను కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking