తెలంగాణ రాష్ట్ర స్వామి వివేకానంద యువజనసంగమ్ వారు ముద్రించిన నూతన సవత్సర క్యాలెండర్‌ను ఈ రోజు గాంధీభవన్ లో శ్రీమతి దీపదాస్ ముంషి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మరియు మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి సమక్షంలో విడుదల చేయడం జరిగింది .ఈ యొక్క కార్యక్రమంలో రాంశెట్టి నరేందర్ పిసీసీ అధికార ప్రతినిధి. సతీష్‌గౌడ్ సంగం అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోషామహల్ నియోజకవర్గం.నరేందర్ వైస్ ప్రెసిడెంట్, ఆశోక్ కోశాధికారి ,సంజయ్ ,హరి , శంకర్ , చెందుగౌడ్ సతీష్ కాంగ్రెస్ నాయకులు పాల్గోన్నారు.