మంత్రి తుమ్మల ను మర్యాదపూర్వకంగా కలిసి ముస్లిం మైనార్టీ నాయకులు

 

మార్బల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే కాసిం

 

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 16 (ప్రజాబలం) హైదరాబాద్ తన చాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛనాలుఆశీర్వాదాల మధ్య మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిత్వ శాఖల బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ఖమ్మం జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు ఎస్.కె మార్బల్స్ అధినేత మరియు మార్బల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే కాసిం వారితో పాటు బస్వ పున్నయ్య ( అడ్వకేట్ ) ఉత్తమ రైతు నాగిరెడ్డి తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking