ముస్లిం మహిళలలు, మున్సిపాలిటీ స్వీపర్స్ కొత్త బట్టలు పంపిణి

 

హైదరాబాద్ ఏప్రిల్ 20 :రంజాన్ పర్వదినం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఉప్పర్‌పల్లి రాజేంద్రనగర్‌లోని మున్సిపాలిటీ పరిదిలోని పలువురు ముస్లిం మహిళలలకు అలాగే స్వీపర్స్ ప్లేస్‌కు హెల్ టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ కాకుమాను లౌర్దు జ్యోతి కొత్త బట్టలు అందజేశారు. అలాగే ఇరవై మంది ఇంటి పనివారికిఉషారాణి, వినయ్, ప్రవీణ్, జగదీష్ ల చేతుల మీదుగా కొత్త బట్టలుఅందజేసారు.ఈ సందర్బంగా వారు లౌర్దు జ్యోతికి దీవెనలుఅందించారు.మీ హస్తం ఇందులో ఎదగాలని మరియు వీలైనంత ఎక్కువ మందికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీ సామర్థ్యంలో పేదవారికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము మీరు ఇప్పటివరకు మాకు అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking