ప్రజాబలం ఉప్పల్ నియోజక వర్గం ప్రతినిధి మార్చి 21:
ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ కోఆర్డినేటర్లుగా నాచారం కు చెందిన ఏర్పుల నాగరాజు, యాకస్వామిలు నియమితులయ్యారు. ఈమేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు ప్రణయ్ లు వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజు, యాకస్వామి లు మాట్లాడుతూ తమ పై నమ్మకంతో బాధ్యతలు ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.