హైదరాబాద్ న్యూస్ అసెంబ్లీ: వీరేశం మాట్లాడుతూ డిప్యూటీ సిఎం గా ఉన్న రాజయ్యను తొలగించి దళిత జాతిని అవమానించారు వేముల వీరేశం అన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ,ప్రభుత్వం దళితులను గౌరవిస్తూ భట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం చేసింది. చెప్పారు హామీలు అమలు చేసేంత వరకు ఓపిక ఉండాలి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు మరో రెండు గ్యారంటీ లు త్వరలో అమలు చేస్తాం.అని చెప్పారు బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వాల్లించినట్లు ఉంది. అన్నారు ఒక్కో అవినీతి బయటపడుతుంటే. ప్రజలు విస్తు పోతున్నారు. అని వేముల వీరేశం అన్నారు తెలంగాణ వచ్చిన పదేళ్లలో నా నియోజకవర్గానికి మూసీ మురికి నీళ్ళు తప్ప సుక్క నీళ్ళు ఇవ్వలేదు వైఎస్ఆర్ చేపట్టిన ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు దక్షణ తెలంగాణ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అని అన్నారు మొన్నటి ఎన్నికల్లో అందుకే ఓటమి చెందారు ప్రజలు వీళ్ళను నమ్మలేదు అనడానికి ఎన్నికల తీర్పే నిదర్శనం విద్య,వైద్య రంగాలను ద్వంసం చేశారు అన్ని రంగాలను అన్ని విధాలా ధ్వంసం చేశారు తెలంగాణ ఉద్యమ నాయకులను విస్మరించారు గద్దర్ లాంటి గొప్ప ఉద్యమకారులకు ఘోరంగా అవమానాలు చేశారు
ప్రగతి భవన్ వద్ద ఎర్రటి ఎండలో మూడు గంటల పాటు నిరీక్షించిన కేసిఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు గద్దర్ జయంతి నీ అధికారికంగా నిర్వహించాం ఒక్క గురుకుల పాఠశాల కు కూడా సొంత భవనం లేదు ఇంత దుర్మార్గం చేసిన.. ప్రజలు ఏం అనుకుంటారు అనే ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు.ప్రభుత్వ యూనివర్సిటీ లను ధ్వంసం చేసి ప్రైవేటు యూనివర్సిటీ లను ఏర్పాటు చేశారు.ఆ యూనివర్సిటీలు ఎవరికి దక్కయి వేముల వీరేశం అసెంబ్లీలో ప్రసంగించారు….
Prev Post
Next Post