సచివాలయంలో మూడు రోజులపాటు శాస్త్రోక్తంగా జరుగనున్న నల్లపోచమ్మ అమ్మవారి ప్రతిష్టాపన మహోత్సవం వేడుకలు బుధవారం ప్రారంభమయ్యాయి.
సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు
మొదటిరోజు గణపతి పూజా కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.