రాజన్న సిరిసిల్ల జిల్లా, మార్చ్-17 (ప్రజాబలం ప్రతినిధి)
జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన ఇద్దరు మహిళలను అభినందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,
ఈనెల 20 నుండి 27 వరకు ఢిల్లీలో జరుగుతున్న ఖేలో ఇండియా సారా గేమ్స్ కు మిట్టపల్లి అర్చన(చంద్రంపేట) స్త్రీ 46 విభాగంలో, భూక్య సక్కుబాయి (గర్జనపల్లి) స్త్రీ 40 విభాగంలోఎంపిక కావడం జరిగింది. జాతీయస్థాయిలో ప్రతిభ దాటిన ఇద్దరు మహిళలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా యువజన క్రీడల అధికారి రాందాస్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, అభినందించడం జరిగింది.