టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు  అధ్వర్యంలో నేడు జడ్చర్లలో జరగనున్న భారీ బహిరంగ సభకు బయలుదేరిన నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

 

 

ఖమ్మం ప్రతినిధి మే 25 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా నేడు జడ్చర్లలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పిలుపుమేరకు టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు అధ్వర్యంలో నేలకొండపల్లి మండలం నుంచి తరలివెళ్లారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పాలేరు పార్టీ నియోజకవర్గ సేవ దళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు సుంకర భూ చక్రవర్తి గట్టి కొండ విజయ్ దేవపుంగు నరేందర్ గట్టి కొండ గాలిబు గట్టి కొండ నాగరాజు బచ్చలకూరి వంశీ గడిపల్లి నవీన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking