చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్ల లకు శుభాకాంక్షలు
ఖమ్మం ప్రతినిది జనవరి 27 (ప్రజాబలం)
ఖమ్మం జిల్లా కూరగాయల మార్కెట్ కమిషన్ వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎర్రగడ్ల హనుమంతరావు వైస్ చైర్మన్ తల్లాడ రమేష్, మరియు డైరెక్టర్లను ఖమ్మం జిల్లా కూరగాయల మార్కెట్ కమిషన్ వ్యాపారస్తుడు సంఘం అధ్యక్షులు తోట రామారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంతో శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు ఈ అభినందన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులు గోపి శెట్టి నాగేశ్వరరావు, కార్యదర్శి గోళ్ళఅవినాష్, కోశాధికారి జక్కుల రామకృష్ణ, వైస్ చైర్మన్ నల్లగట్ల వెంకటేశ్వర్లు, పత్తి రవి కుమార్ నాళ్ళ సతీష్ మరియు కార్యవర్గ సభ్యులు వెంపటి వెంకన్న, మునగాల వెంకన్న ఆర్.రాజేంద్ర నరసింహారావు సిహెచ్ గిరి బి. రామకృష్ణ వి నగేష్ సిహెచ్. వీరభద్రం బాలచందర్, తోట వీరభద్రo ,జి రాజేంద్ర. తదితర సభ్యులు పాల్గొన్నారు