ఎస్సై గా పదోన్నతి పొందిన పోలీస్ అధికారిని అభినందించిన పోలీస్ కమిషనర్

ఖమ్మం జనవరి 27 (ప్రజాబలం బ్యూరో)
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లోని పలు పోలీస్ స్టేషన్లలో వివిధ హోదాలలో భాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్సై) గా భాధ్యతలు నిర్వహిస్తూ (ఎస్సై) సబ్ ఇన్స్‌పెక్టర్ గా పదోన్నతి పొంది మహబూబాబాద్ కు బదిలీ పై వెళ్తున్న జి.కృష్ణరావు ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అడిషనల్ డీసీపీ లా& ఆర్డర్ ప్రసాద్ రావు అభినందించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking