ప్రజావాణి లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించిన నిర్మల్ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల విభాగం లో సోమవారం నిర్మల్ జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్ ఆదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి అర్జీదారుల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రతి మండలంలో ప్రజావాణి నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ఆయశాఖల అధికారులు వారం లోగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ రొజు 12 దరఖాస్తులు వచ్చాయని ,భూసమస్యలు, డబుల్ బెడ్ రూమ్ , పెన్షన్ ల పై దరఖాస్తులు వచ్చాయని ఆన్నారు.
ఈ ప్రజావాణి లో జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking