ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..ఇటీవల నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు చేసిన లాఠీచార్జిలో గాయాల పాలైన బిజెపి కార్యకర్తలు మరియు రైతులు రేపు మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర గవర్నర్ గౌ. తమిలి సై సౌందరరాజన్ గారిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కలిసి. హెచ్ ఆర్ సి. హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పోలీసులపై ఫిర్యాదు చేయడం జరుగుతుంది అని అన్నారు.