మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈనెల 14వ తేదీన నిర్వహించే జై భారత్ సత్యాగ్రహ సభ (ప్రగతి మైదానాన్ని) గ్రౌండ్ ను మరికొద్ది సేపట్లో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పిసిసి వైస్ ప్రెసిడెంట్ గాలి అనిల్ కుమార్, పీసీసీ జనరల్ సెక్రెటరీ నెమిండ్ల శ్రీనివాస్, భూపాలపల్లి డిసిసి అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి, జగిత్యాల డిసిసి అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్, హనుమకొండ డిసిసి అధ్యక్షులు నాయిని రాజేంద్ ర్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి జి, లోకేష్ యాదవ్,టీ పీ సీసీ కెమెరాలు సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్,పిసిసి సెక్రెటరీ కొత్త కురుమ శివకుమార్,వైరా నియోజకవర్గ నాయకులు బానోతు బాలాజీ నాయక్ మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు డిసిసి అధ్యక్షురాలు కోక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ మంచిర్యాల జిల్లా నాయకులు ముఖ్య నాయకులు పరిశీలించారు.