ఈ నెల 15 న ఛలో గజ్వేల్ కేసిఆర్ అనాథ పిల్లలకు ఇచ్చిన హామిలను నేరవేర్చలని

 

సంగారెడ్డి :13 ప్రజ బలం ప్రతినిది:
జహీరాబాద్ స్థానిక రభస అతిథి గృహా అవరణంలో …అబ్రహాం మాదిగ ఎమ్మార్పియస్,ఎమ్మెస్పీ సంగారెడ్డి జిల్లా కొ-కన్వీనర్ మాట్లాడుతూ…
కులం,మతం ప్రాంతంపై కనీస అవగాహన లేని అనాధ బిడ్డలకు అన్ని తానై ఉంటానన్న ప్రభుత్వం వారి సంక్షేమన్నీ పట్టించుకోకుండా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పై ఆత్మగౌరవ పోరుతో చేస్తున్న అనాధల అరిగోసా ఈ నెల 15 న గజ్వేల్ నిర్వహిస్తున్న దీక్ష కు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కావున ఉమ్మడి జిల్లాలోని అనాథగా పిల్లలను భాగస్వాములు చేసుకుని,సమాజ మార్పుకోసం మానవత దృక్పథంతో దీక్షను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో… జైరాజ్ ఎమ్మెస్పీ జహీరాబాద్ కన్వీనర్,రాజేందర్,రాజులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking