14 ఫిబ్రవరి వాలెంటైన్స్ డే ను నిషేధించాలి శివసేన డిమాండ్

హైదరాబాద్ ఫిబ్రవరి 13 ();శివసేన ఆధ్వర్యంలో కాచిగూడ దగ్గర వాలెంటైన్స్ డే నువ్వు నిషేధించాలని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని కాచిగూడ లో ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది సేవ్ ఇండియన్ కల్చర్ బైకట్ వాలెంటైన్స్ డే అనే కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది నిజమైన భారతీయులైతే వాలెంటైన్స్ డే ను నిషేధించండి మరియు బహిష్కరించండి భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ముందుకు రావాలని శివసేన పార్టీ పరంగా పిలుపునివ్వడం జరిగింది భారతదేశానికి సేవ చేయాలి అనుకునేవారు మంచి కార్యక్రమాలను ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది వాలెంటైన్స్ డే వల్ల యువత చెడు దారి పోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా లవ్ జిహాద్ ఎక్కువగా జరుగుతున్నాయి యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని ఈ వాలెంటైన్స్ డే రూపుమాపాలని యువతకు పిలుపునివ్వడం జరిగింది. ఏ సుదర్శన్ శివసేన్ తెలంగాణ రాష్ట్ర ప్రధన కార్య దర్శి గౌట్ గణేష్ యువ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు కార్యకర్తలు మహేష్ గోపాల్ రాజు భానుచందర్ తిరుపతి మారుతీ శంకర్ సాగర్ జగన్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking