ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా రామంతపూర్ శివాజీ అసోసియేషన్ అద్వైర్యంలో ఘనంగ జయంతి వేడుకలు.

(రామంతపూర్ ప్రజాబలం ఫిబ్రవరి 19)
భారత దేశాన మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి మరాఠా వీరుడిగా పేరుగాంచిన భరతమాత ముద్దుబిడ్డ, స్త్రీని గౌరవించి, హిందూ ధర్మానికి వన్నె తెచ్చిన వీరుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా రామంతపూర్ శివాజీ అసోసియేషన్ అద్వైర్యంలో ఘనంగ జయంతి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, హాబ్సిగుడ డివిజన్ కార్పొరేటర్ చేతన హరీష్, డా.బీ.వి.చారి, తిండేరు హనుమంతరావు, రామంతపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలరాజ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాయినాథ్, ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కరిపే అనిల్ కుమార్ వంజరి, బీ.జే.పి. ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య చారి, వెంకటేష్ గుప్త, కార్యక్రమానికి పాల్గొన్న తిండేరు హరిష్, వూవ్ నరేష్ గుప్తా, శ్రీనివాసులు సోమ, మహేష్ గౌడ్, మహి బిరాదార్ సునీల్, సురేష్ గౌడ్, జగదీష్, కొత్తపల్లి రమేష్ నరిమిషా యాదవ్ మరియు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking