ముత్తినేని వీరయ్య
రాష్ట్ర చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం
పెఱిక కుల కార్పొరేషన్ సాధకులు
నాంపల్లి గాంధీభవన్ ప్రజాబలం ప్రతినిధి:బీజేపీ ఎంపీ అరవింద్ కి బహిరంగ సవాల్… వికలాంగుల సంక్షేమం పై బహిరంగ చర్చ కి రా! తేల్చుకుందాం… కేంద్రం లో ఉన్న బీజేపీ ఏమి చేసిందో… కాంగ్రెస్ ఏమి చేసిందో….
బీజేపీఎంపీ అరవింద్ కి Ê బీజేపీ కకు ముత్తినేని వీరయ్య సూటి ప్రశ్నలు. గత 10 ఏళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వికలాంగులను. ఎంత అన్యాయం చేసిందో మీకు ఆధారాలతో సహా చూపిస్తాను.
కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం వికలాంగుల కి ఇస్తున్న పెన్షన్ ఎంతో తెలుసా? నీకు కేవలం 300 అది కూడా దేశం లో ఉన్న వికలాంగుల లో 1%మందికి కూడా ఇవ్వడం లేదు…. నీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ఇస్తున్న పెన్షన్ కనీసం 3000కి పెంచమని చెప్పు
1) నేషనల్ ట్రస్ట్ కి చైర్మన్ ని పెట్టలేదు.
2) వికలాంగుల యాక్ట్ కి కమిషనర్ను నియమించలేదు.
3) కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పనికిరారని చట్టం చేశారు.
4) 9 జాతీయ వికలాంగుల సంస్థలని నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేశారు
.5) ఒక్క జాతీయ సంస్థలలో కూడా నియమాకం చేయలేదు.
6) వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 89, 92, 93 లను ఎత్తి వేయడానికి ప్రయత్నం చేశారు
.7) ఎంపీ నిధులు లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదు.
8) గత పది ఏళ్ల బడ్జెట్లో వికలాంగుల నిధులు ఖర్చు చేయలేదు.
9) 2017 మానసిక వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం జిల్లా కో వికలాంగుల కేంద్రం ఏర్పాటు చేయాలి కానీ బిజెపి చేయకపోవడం హైదరాబాదులో ఆరంగర్ లో ఉన్న మానసిక వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేసే ప్రయత్నం చేశారు. ఇలా ఎన్నో అన్యాయాలు చేస్తూ వికలాంగులను తీవ్రంగా మోసం చేసిన బీజేపీ
2023 తెలంగాణ అసెంబ్లీ ఎల0%వైకల్యం కే ఉచిత పరికరాలు (ట్రై మోటారైజ్డ్ స్కూటర్లు….. ఇతరత్రా పరికరాలు) అందించేలా %Gూ చీూ% 89తో పాటు వికలాంగుల ను వికలాంగులు పెండ్లి చేసుకుంటే లక్ష రూపాయలు అదనపు ప్రోత్సాహకం ఇవ్వాలని ఉత్తర్వులు ఇవ్వడం మొదటిసారి జరిగింది అని దీనితోనే వికలాంగుల సంక్షేమ ము లో తెలంగాణ లో స్వర్ణ యుగం ప్రారంభమైంది అని అన్నారు …. దమ్ముంటే అరవింద్ కేంద్రం లో %డ%బీజేపీ పాలిత రాష్ట్రం లలో అమలు చేయించి మాట్లాడు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో
1)వికలాంగుల కి ఉన్నత విద్య లో 5%రిజర్వేషన్
2) కోర్టు ఉద్యోగాల లో 5%రిజర్వేషన్
3) నిరుద్యోగులు కి ప్రత్యేక జాబ్ పోర్టల్ ను
4) వికలాంగుల సహకార సంస్ధ లో వికలాంగ ఉద్యోగులు కి 15 ఏండ్లుగా పెండిరగ్ లో ఉన్న 2010,2015,2020%ూRజ% నీ
5) హైదరాబాద్ జిల్లాలో 7 ఏండ్లుగా పెండిరగ్ లో ఉన్న 18 మంది వికలాంగుల కి బ్యాక్ లాగ్ ఉద్యోగాలను
6) 40% వైకల్యం బెంచ్ మార్క్ వైకల్యం కే వికలాంగుల ఉచిత పరికరాల తో పాటు అనేక పరికరాల్లో అర్హతల సడలింపు తో పాటు స్వయం సమృద్ధి సాధించేలా బిజినెస్ వెహికల్స్ నీ
7) వికలాంగుల ను వికలాంగులు పెండ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి తో పాటు అదనంగా లక్ష రూపాయలు ప్రోత్సాహం నీ
8) ఇందిరమ్మ ఇళ్ల లో 5%రిజర్వేషన్
9) రాజీవ్ యువ వికాసం లో 5%రిజర్వేషన్
10) అన్ని పోలీస్ స్టేషన్లలో పకడ్బందీగా వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం రక్షణ కల్పించేలా ఉత్తర్వులతో
పాటు ఇప్పటికే అనేక అంశాల్లో వికలాంగుల సంక్షేమం కోసం జీఓ లు ఇచ్చి అమలు చేస్తున్నామని అన్నారు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సంక్షేమ ము లో అభివృద్ధి ప్రదాత అన్నారు…… గతం లో వికలాంగుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన అన్ని విషయాలు చెపితే అరవింద్ నీ నోట మాటకూడా రాదు
ఈ కార్యక్రమంలో స్టేట్ జనరల్ సెక్రటరీ చారి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దేశ గాని సతీశ్ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సిరిగిరి రజినీ రంగారెడ్ది జిల్లా అధ్యక్షుడు మద్యపాగ సురేష్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం నాయకులుపరమేష్, జోకు స్వామీ తదితరులు పాల్గొన్నారు