రాష్ట ప్రభుత్వం వెంటనే బిఅరెస్‌ భవన్‌ స్వాధీనం చేసుకోవాలి

గాంధీ భవన్‌ లో సంపత్‌ కుమార్‌ ఏఐసీసీ కార్యదర్శి, సురేశ్‌ కుమార్‌ టీపీసీసీ ఉపాధ్యక్షులు, అల్లం భాస్కర్‌ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కోట్ల శ్రీనివాస్‌
నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:యుద్ధప్రాతిపదికన బిఅరెస్‌ భవన్‌ ని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులకు, సీఎం కి విజ్ఞప్తి
గత 20 ఏండ్ల లో బిఅరెస్‌ భవన్లో ఎం జరిగింది అనే దానిపై ఆధారాలు రెడీ పెట్టాం
తెలంగాణ ప్రాంత అభివృద్ధి తెలంగాణ సంప్రదాయం పెంపొందిస్తారని ఆనాడు ప్రభుత్వం భూమి కేటాయింపు చేసింది
తెలంగాణ భవన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి
నేరస్తులకు, రౌడీ ముకలకు అడ్డాగా బిఅరెస్‌ మారింది.
రాష్ట్రాన్ని విచ్చిన్నం చేసే కుట్రలు బిఅరెస్‌ ఆఫీస్‌ నుండి జరుగుతున్నాయి
బిఅరెస్‌ భవన్‌ ను ప్రభుత్వం జప్త్‌ చెయ్యాలి
బిఅరెస్‌ కార్యకలాపాలు అక్కడి నుండి తరలించాలి
బిఅరెస్‌ భవన్‌ లో టీవ్‌ ఛానెల్‌ నడిపించి యాంకర్‌ కు కారకులు అవుతున్నారు
పోలీసు కథనాలు స్పష్టం చేస్తున్నాయి జర్నలిస్టు స్వేచ్ఛ మృతికి సంతోష్‌ రావు సన్నిహితుడు పూర్ణ చందర్‌ కారణమని
తెలంగాణ ప్రభుత్వం రాయితీలను వెనక్కి తీసుకుని స్థలం స్వాధీనం చేసుకోవాలి.
రాజకీయ పార్టీగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రజలకు చేరవేస్తారని ఆనాడు ప్రభుత్వం ఇచ్చింది
కానీ నియమ నిబంధనలకు విరుద్ధంగా బిఅరెస్‌ భవన్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చందాలు వేస్కున్నామనే బిఅరెస్‌ పార్టీ లో కోట్ల రూపాయల ఫండ్‌ ఏ రకంగా వచ్చింది ప్రభుత్వం తేల్చాలి
జగదీశ్వర్‌ రెడ్డి హైట్‌ తక్కువే దీమాక్‌ కూడ తక్కువ
రాజకీయ పరిజ్ఞానం సైతం జగదీష్‌ రెడ్డికి తక్కువా

Leave A Reply

Your email address will not be published.

Breaking