ఆధునిక పరికరాలతో రూపం బ్యూటీ పార్లర్ ప్రారంభం

 

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 13 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో అంకుర హాస్పిటల్ రోడ్డు బాలాజీనగర్ ( నెహ్రూనగర్ సమీపంలో ) రూపం బ్యూటీ పార్లర్ ను ముఖ్యఅతిథిలు పాస్టర్స్ ఫెలోషిప్ ఐక్యవేదిక ఖమ్మం జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎం తిమోతి మరియు వరంగల్ అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ ఏడి విజయ్ చందర్ లు పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా బ్యూటిషన్ విఎన్ మల్లేశ్వరి మాట్లాడుతూ 18 సంలు అనుభవం కలిగి హన్మకొండ మెయిన్ బ్రాంచిలో ఎంతో మంది మహిళలకు సేవలందించి ఇప్పుడు సొంత ఊరు ఖమ్మంలో మొదటి బ్రాంచిని ప్రారంభించినందుకు ఎంతో సంతోషకరంగా ఉందని తెలియజేశారు . అతి తక్కువ ఖర్చుతో ఆధునికర పరికరాలతో పెండ్లికూతురు అలంకరణ ఇతర అన్నిరకాల పార్టీ మేకప్స్ అన్నిరకాల ఫేషియల్స్ లేటెస్ట్ హెయిర్ స్టైల్స్ మరియు నొప్పి లేకుండా హెయిర్ కట్స్ చెవులు ముక్కులు కుడతారని అలాగే పర్మనంట్ హెయిర్ స్ట్రెయిటనింగ్ మరియు కర్లింగ్ ఇతర అన్నిరకాల సేవలు అందించ బడతాయని పేర్కొన్నారు ఒకవేళ వర్క్ నచ్చని యెడల డబ్బులు వాపస్ ఇవ్వబడును అన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking