ఆడపడుచుల అండా దండా మన ఎమ్మెల్యే సాగరన్న ..

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 25 : కీ,,శే,,కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ గార్ల పుణ్య దంపతుల ఆధ్వర్యంలో బుధవారం రోజున దండేపల్లి మండలంలోని నంబాల,రంగపల్లి, గూడెం,కన్నెపల్లి, రాజంపేట(కొర్విచెల్మ), ముత్యంపేట గ్రామాలాల్లో బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు పంపిణీ చేసిన ప్రేమ్ సాగర్ రావు సోదరిమణులు రుక్మిణి,సత్య శ్రీ,ఆర్.జీ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి,మండల అధ్యక్షుడు,ఎంపీపీ గడ్డం శ్రీనివాస్,మండల అధ్యక్షుడు అక్కల వెంకటేశ్వర్లు,గొపతి పుష్పలత,గడ్డం నాగరాణి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు తోట మోహన్, ముత్తె నారయణ,ముత్తె బీమేష్,చుంచు గణేష్, ముద్దసాని వేణు,గణపతి, ముత్తె వెంకటేష్,ఎం ముత్తయ్య,వెంకటేష్,ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, నాయకురాలు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking