హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటింటికి బిఆర్‌ఎస్ గడప గడపకు నినాదంతో ముందుకు వెళ్తు హైదరాబాద్ లోక్ సభ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ బిర్లామందిర్ పరిధిలో ఉన్న కాలనీలకు వెళ్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు..అదేవిధంగా బిఆర్‌ఎస్ పార్టీ అధించిన అద్భుతమైన సంక్షేమ పతకాలు గురుంచి వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకొని, నన్ను గెలిపిస్తే గంఫౌండ్రి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తాను, మీ కష్టాలను తీరుస్తాను అని హామీ ఇచ్చారు… ఈ కార్యక్రమంలో పాల్గొన్న
గంఫౌండ్రి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ గోషామహల్ మహిళా అద్యక్షురాలు సిలం సర్వస్వాతి అక్క యూత్ ఆధ్యక్షులు నారామన్ బాబుసెకెరెట్రి..సురేష్.యూత్ అధ్యక్షుడు సందీప్ రాజ్‌గంఫౌండ్రి డివిజన్ మహిళాఅధ్యక్షురాలు. నాగమణి సీనియర్ ఉద్యమా నాయకులు .ఆమర్,నరేష్,శ్రీకాంత్ మరియు కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
