జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి జూలై 18
ఈరోజు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతు ఎడ్ల బండికి పూలమాలవేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కి అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి ఈ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి ఇన్చార్జి మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి కి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలుపుతూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రం సతీష్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముద్రమల రవి, ఎండి సలీం ఐ ఎన్ టి సి మాజీ నాయకులు లింగంపల్లి లింగారావు, పాతకాల అనిల్, పనికిల శ్రీకాంత్, ఏబుషి ఓదెలు, కోరే సదానందం, భువనగిరి ప్రశాంత్, పాతకాల రమేష్, అనిల్,రమేష్,కిషన్, సతీష్,కమలాకర్,సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.