ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 4 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో సూర్యాపేట -ఖమ్మం హైవే లోక్యా తండా వద్ద శ్రీ సాయిరాం దాబా ప్రారంభించిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ ప్రారంబోత్సవంలో ఖమ్మం రూరల్ బీఆర్ యస్ మండలధ్యక్షుడు బెల్లం వేణు దాబా నిర్వాహకుడు నరేష్ చౌదరి అతని కుటుంబ సభ్యులు పాల్గోన్నారు.