చైర్మన్ రవీందర్ గౌడ్ కు వినతిపత్రం అందజేసిన మున్సిపల్ సిబ్బంది.

 

మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ :-

మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ శ్రీ బొంది రవీందర్ గౌడ్ ను కలిసి తూప్రాన్ మున్సిపల్ కార్యాలయం లో చాలాకాలం నుండి కాంట్రక్ట్,అవుట్ సోర్సింగ్ లో పని చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని వినతి పత్రం సమర్పించారు .సానుకూలంగా స్పందించిన మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వ పెద్దల ద్రుష్టికి తీసుకవెళ్తమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking