కొత్త హెయిర్ ఆయిల్ ‘‘సంపూర్ణ’’ ను విడుదల చేసిన పారాచూట్ అడ్వాన్స్‌ డ్

~ పారాచూట్ అడ్వాన్స్‌ డ్ పోర్ట్‌ ఫోలియోలోని ఈ కొత్త హెయిర్ ఆయిల్ సంపూర్ణ కొబ్బరి మంచిదనంతో పాటు 5 ప్రత్యేక మూలికలు – ఉసిరి, మందార, కలబంద, మెంతి మరియు కరివేపాకు – తో సుసంపన్నమై ఉంది – మందపాటి, పొడవాటి నల్లటి జుట్టును అందిస్తుంది~
ముంబై, 18 డిసెంబర్ 2023: మారికో లిమిటెడ్ ప్రీమియం హెయిర్ న్యూరిష్‌మెంట్ బ్రాండ్ అయిన పారా చూట్ అడ్వాన్స్‌డ్, కేశ సంరక్షణలో సరికొత్త ఆవిష్కరణ – పారాచూట్ అడ్వాన్స్‌ డ్ సంపూర్ణ హెయిర్ ఆ యిల్‌ను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తీసుకువస్తోంది. పారాచూట్ అడ్వాన్స్‌ డ్ సంపూర్ణ కోకోనట్ హె యిర్ ఆయిల్ వినియోగదారుల కు ఒత్తైన, పొడవాటి, నల్లని జుట్టును అందించడంలో తిరుగులేని పరిష్కా రాన్ని అందించడం ద్వారా శిరోజ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఈ తరహాలో మొట్టమొదటి రకం ఉత్పత్తి కొబ్బరి విశ్వసనీయమైన మంచితనాన్ని ఐదు ప్రత్యేక మూలికలు – ఉసిరి, మందార, అలోవెరా, మెంతి & కరివేపాకు వంటి సుసంపన్నమైన లక్షణాలతో మిళితం చేస్తుంది, ఇది మీ శిరోజాలకు “అదనపు సంరక్షణ”ని అందిస్తుంది.
మారికో లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సోమశ్రీ బోస్ అవస్థి ఈ కొత్త ఆవిష్కరణ గురించి తన ఉత్సా హాన్ని పంచుకున్నారు, “మారికోలో, ప్రజల జీవితాల్లో నిజంగా మార్పు తెచ్చే ఉత్పత్తులను రూపొందించ డంలో మేం చాలా గర్వపడుతున్నాం. పారాచూట్ అడ్వాన్స్‌ డ్ సంపూర్ణ పరిచయం మా హెయిర్ కేర్ పోర్ట్‌ ఫోలియోలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. నేటి వేగవంతమైన జీవనశైలిలో, జుట్టు అందంగా మరియు ఆరోగ్యంగా ఉండటానికి ‘ఎక్స్‌ ట్రా కేర్’ అవసరం. అలాంటి ‘ఎక్స్ ట్రా కేర్’ను కొబ్బరి పోషక శక్తిని ఐదు అసాధారణమైన మూలికలు -ఆమ్లా, మందార, కలబంద, మేతి, కరివేపాకు– తో కలపడం ద్వారా ‘పారాచూట్ అడ్వాన్స్‌ డ్ సంపూర్ణ’‘ అందిస్తుంది”.
పారాచూట్ అడ్వాన్స్‌ డ్ సంపూర్ణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking