వేసవి కాలంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి

👉 పుల్కల్ ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా ఉమ్మడి పుల్కల్ మండల పరిసర ప్రాంతాలలో వేసవికాలం కావడంతో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పుల్కల్ మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ మాట్లాడుతూ, వేసవి కాలం కావడంతో ప్రస్తుతం పాఠశాలలకు, సెలవులు సమీపిస్తుండడంతో, మన సింగూరు పరివాహ ప్రాంతం కావున,పిల్లలు సమీపంలోని సింగూరు ప్రాజెక్టు మరియు చెరువుల వద్దకు, స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి, అవాంఛనీయ సంఘటనలు,జరగకుండా తల్లిదండ్రులుచూసుకోవాలని అన్నారు, అలాగే ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు, నీడకు ఉండే ఆటలు ఆడే విధంగాచూసుకోవాలన్నారు వేసవికాలంలో తమ పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పుల్కల్ మండల ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking