దశదిన కార్యక్రమములో పాల్గొన్న మేకల మల్లిబాబు యాదవ్

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కలకొడిమ గ్రామానికి చెందిన మెంతుల వెంకటేశ్వర్లు అనారోగ్యంతో మరణించారు వారి దశదిన fకార్యక్రమంలో అఖిలభారత యాదవ్ మహాసభ గౌరవ అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్ జిల్లాయాదవ యువజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ లు పాల్గొన్నారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వారి కుటుంబాన్ని పమర్శించే ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అక్కడికి చేరుకున్న యాదవులు గొర్రెల పంపిణీసమస్య లను ప్రస్తావించగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ యాదవులకు ఎలాంటి కష్టం ఎలాంటి సమస్య వచ్చినా అఖిల భారత యాదవ మహాసభ నాయకులకు తెలియ జేసినట్లయితే సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారని, సమస్యలపై ఇటీవల కలెక్టరేట్లో జరిగినభారీ ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల యాదవులలో నిర్లిప్తత భావన పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో తల్లాడ యాదవ సంఘం అధ్యక్షులు డేగల సురేష్ యాదవ్ మండల కార్యదర్శి మద్దేబోయిన పంపాద్రి, చిర్రా లింగయ్య, సైదులు, వీరయ్య, నరసింరావు, గోళ్ళ శ్రీను, ఏనుముల రాము, వెంకటేశ్వర్లు యాదవ్, చల్లా క్రిష్ణ, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking