సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:సిరిసిల్ల పట్టణంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు
ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు
అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు
Prev Post
Next Post