కేంద్ర రోడ్డు రవాణా,జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

 

చెన్నూరు నియోజకవర్గం రిపోర్టర్ సెప్టెంబర్ 24 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల విషయమై చర్చించిన,ఎంపీ వంశీకృష్ణ,ఎన్ ఎచ్ 63 జోడు వాగు రోడ్డు మరమ్మత్తులు లేక చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే ఒక కోటి 80 లక్షలు మరమ్మతులకు నిధులు మంజూరు చేయించారు.అలాగే నేషనల్ హైవే 63 పై జోడు వాగు దగ్గర కొత్త రోడ్ విస్తరణకు 100 కోట్లు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమావేశంలో స్పీకర్‌తో పాటు చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking