ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని 30 నెంబర్ కాల్వ కింద ఉన్న చివరి ఆయకట్టు రైతు లకు నీరు అంధిచాలని దండేపల్లి డీటి మేడమ్ విజయ కి వినతి పత్రం అందించటం జరిగింది.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లోని వెల్గనూర్,జైదిపేజ,నర్సాపూర్, శివారు లోని గ్రామం లోని ప్రజలు గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వెసంగి వరి పంట పోలాలు వెసుకున్నాము,కాని మాయొక్క వారి పంటలకు నీరు అందక ఎండిపోతుంది.నిళ్ళు ఇవ్వాలని కోరారు.అతే కాకూండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు అందని రైతులకు సుమారు గా ఒక ఎంకరంకి 25,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.30 నెంబర్ గల మొదటి తూంమ్ కు సంబంధించిన భద్రత కాలిపించి శివరి ఆయ కట్టుకు వరకు నీళ్ళు అందించాలి అనౌ కోరారు. ఈ కార్యక్రమంలో గొపతి రాజయ్య, లింగాల తిరుపతి,ఎర్రవేని శ్రీనివాస్,గుర్రాల ఐలయ్య,అక్కల తిరుపతి,గడికోప్పుల మల్లేష్, సిద్దం రవి తదితరులు పాల్గొన్నారు.