శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మదర్శించుకున్న ప్రజాఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నర్సింగ్ రావు ఉల్కుందాకారు
బంగారు మైసమ్మను దర్శించుకున్న ప్రజా ఏక్తా పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నర్సింగ్ రావు ఉల్కుండకర్, రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో మేయర్ పదవిని తమ పార్టీ గెలుపు పొందాలని కోరుతూ శ్రీశ్రీశ్రీ బంగారు మైసమ్మను దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో బి రోషన్, జి నరేందర్, ఏం పవన్ కుమార్, వి శ్రెయన్ష్ చంద్ర, ఏం దుర్గేష్, జి శివ్ లాల్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు