గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి:కేసీఆర్ నిరంకుశ నియంతృత్వ కుటుంబ అవినీతి పాలనలలో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురుంచ్చి ప్రజలకు తెలియచేయడానికి బీజేపీ కేంద్ర మరియు రాష్ట్రా పార్టీ పిలుపు మేరకు గోశామహాల్ నియోజకవర్గంలో గోశామహాల్ డివిషన్ బీజేపీ అధ్యక్షులు నాట్రాజ్ నందరి గారి అధ్యక్షతన జిమ్మేరత్ బజార్ 14-11 బ్లాక్లో పోలింగ్ బూత్ నంబర్లు 136 , 137 , 138 , 139 140, 141 ,142 .గలా శక్తి కేంద్ర ఇంఛార్జీల ఆధ్వర్యంలో 25/02/23 రోజున ప్రజా గోస బీజేపీ భరోసా కార్నర్ మిట్టింగ్ ను గోడే కి ఖబర్ %ఞ% రోడ్ నరేంద్ర స్వీట్ హౌస్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిగా గోశామహాల్ కార్పొరేటర్ లాల్ సింగ్ గారు , బీజేపీ గోశామహాల్ కన్వీనర్ యం, కృష్ణ గారు , గోశామహాల్ డివిషన్ ఇంచార్జి నరహరి గారు , శక్తి కేంద్రం నాయకులు ముకేశ్ సింగ్ , గునవాన్త్ బిరాదర్ , మరియు బీజేపీ సీనియర్ నాయకులు రమేష్ గారు , బన్నీ నర్సింహ గారు , సుదేయ్ సింగ్ గారు , జీవన్ సింగ్ , విజయ్ , మ్యాదరి మహేష్ , శ్రీకాంత్ , మురళి , విపిన్ రామవత్ , సందీప్ సింగ్ , కిషోర్ నగర్కార్ , వరుణ్ సింగ్ , అక్షయ్ సాహు , కిషన్ , రాజా జోహరి , రోహిత్ , ఆనంద్ లాల్ యాదవ్ , ముకేశ్ సింగ్ , శంకర్ యాదవ్ , సాయి , కుషల్ , కిషోర్ , అనిల్ , మరియు బస్తీల ప్రజలు ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ….