123 హైదర్ నగర్ డివిజన్ లో యువమోర్చా అధ్యక్షుడు కృష్ణ సంగని సమక్షంలో నూతన యువమోర్చా కమిటిని ఏర్పాటు చెయ్యడం జరిగింది.ఉపాధ్యక్షుడిగా ఆకాశ్, ప్రధాన కార్యదర్శులు గా సాయి తేజ మరియు ప్రసాద్, కార్యదర్శులుగా శామ్యూల్ మరియు సందీప్ సింగ్ లను నియమించటం జరిగింది.ఈ కారిక్రమంలో డివిజన్ అధ్యక్షులు నవీన్ గౌడ్ ,ఓబీసీ అధ్యక్షులు శేషయ్య,కోశాధికారి బాలాజీ ,ఉపదక్షులు మల్లేష్, కొడాలి ప్రసాద్,అభి తదితరులు పాల్గొన్నారు..