రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 2023 సెప్టెంబర్ 07: రాజేందర్ నగర్ అసెంబ్లీలోని అత్తాపూర్ డివిజన్ పరిధిలోని ఇస్కోన్ టెంపుల్ లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలలో స్థానిక శాసన సభ్యులు ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొని స్వామి వారికీ ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో డివిజన్ బీ.ఆర్.ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
