స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం కల్పించాలి

 

-చెన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం. డి నయూమ్

ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్, పిబ్రవరి 18:

హైదరాబాద్ లోని సోనియామ్మ కుటీరంలో నిర్వహిస్తున్న యువజన కాంగ్రెస్ మూడు రోజుల శిక్షణ క్యాంపులో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి అధ్యక్షతన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈశిక్షణ శిభిరంలో చెన్నూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.డి నయూమ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ బలోపేతంపై రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డితో ప్రత్యేక చర్చలు జరిపారు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడుని కోరినట్లు అయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking